AIIMS Mangalagiri Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే.. ఎయిమ్స్ మంగళగిరిలో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.56000 జీతం..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS).. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టుల (Research Scientist Posts) భర్తీకి..

AIIMS Mangalagiri Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే.. ఎయిమ్స్ మంగళగిరిలో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.56000 జీతం..
Aiims Mangalagiri
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 20, 2022 | 8:59 AM

AIIMS Mangalagiri Research Scientist Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS).. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టుల (Research Scientist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 7

ఖాళీల వివరాలు:

  • రీసెర్చ్‌ సైంటిస్టులు (మెడికల్‌/నాన్‌ మెడికల్) పోస్టులు: 2
  • రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1
  • ల్యాబొరేటరీ టెక్నీషియన్‌ పోస్టులు: 2
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు: 1
  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.18,000ల నుంచి రూ.56,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, గ్రాడ్యుయేషన్‌, బీఎస్సీ, ఎంబీబీఎస్‌, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: microbiology@aiimsmangalagiri.edu.in

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్‌ 26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IICB Recruitment 2022: నెలకు రూ.53,495ల జీతంతో గుంటూరు జిల్లాలో ఉద్యోగాలు.. నేడే ఇంటర్వ్యూ..

స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే

అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..

JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు

ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే

సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే

బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..