నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవన్ష్ వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా.. రంగనాయకులు మండపంలో నారా వారసుడు దేవాన్ష్‌కు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఆ తర్వాత తరిగొండ వెంగమాంబ భవనంలో భక్తులందరితో కలిసి ఉచిత అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఒక్కరోజు […]

నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 12:56 PM

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవన్ష్ వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా.. రంగనాయకులు మండపంలో నారా వారసుడు దేవాన్ష్‌కు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఆ తర్వాత తరిగొండ వెంగమాంబ భవనంలో భక్తులందరితో కలిసి ఉచిత అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఒక్కరోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ.30 లక్షలు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు సీఎం సతీమణి నారా భువనేశ్వరి.

Latest Articles
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం
సీఎం రేవంత్‌ని ఈసీ బర్తరఫ్ చేయాలి- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
సీఎం రేవంత్‌ని ఈసీ బర్తరఫ్ చేయాలి- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
టాస్ గెలిచిన పంజాబ్.. ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
టాస్ గెలిచిన పంజాబ్.. ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్