Ys Viveka: మరో టర్న్ తీసుకున్న వైఎస్ వివేకా హత్య కేసు.. వెలుగులోకి ఊహించని ట్విస్టులు..

Ys Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వివేకా కేసులో ఉహించని టర్న్ తీసుకుంది. వివేకా హత్య కేసులో నిందితుడిగా..

Ys Viveka: మరో టర్న్ తీసుకున్న వైఎస్ వివేకా హత్య కేసు.. వెలుగులోకి ఊహించని ట్విస్టులు..
Follow us

|

Updated on: Feb 23, 2022 | 11:37 PM

Ys Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వివేకా కేసులో ఉహించని టర్న్ తీసుకుంది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ కడప జిల్లా పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివేకా హత్య వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని.. వివేకా రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో కొన్నేళ్లుగా అంతర్గత విభేదాలున్నాయన్నాని పిటిషన్‌లో తెలిపింది.

వివేకా హత్య కేసులో ఆయన అల్లుడు, చిన బావమరిది రాజ శేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిలతో పాటు కొమ్మా పరమేశ్వర రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, వైజీ రాజేశ్వర రెడ్డి, నీరుగట్టు ప్రసాద్‌ల పాత్ర ఉందని.. వారినీ సీబీఐ విచారించాలని తులసమ్మ విజ్ఞప్తి చేసింది. వివేకానందరెడ్డి షేక్ షమీమ్ అనే మహిళను వివాహం చేసుకొని ఆమెతో ఒక బాబుని కూడా కన్నారని, వారికి రెండు కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వాలని భావించడంతో కుటుంబంలో తీవ్ర విబేధాలు నెలకొన్నాయని పిటిషన్ తెలిపింది. కొన్నేళ్లుగా వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె, అల్లుడు వద్ద హైదరాబాద్‌లో ఉంటుండడగా ఆయన ఒక్కరే పులివెందులలో ఉంటున్నారని తులసమ్మ చెప్పింది. ఈ కోణంలో సిట్ కేసు దర్యాప్తు చేస్తుండటంతోనే దానిని అడ్డుకునేందుకే వివేకా భార్య సౌభాగ్యమ్మ ఆ కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టులో కేసు వేశారని తులసమ్మ ఆరోపించారు. కేసుతో సంబంధంలేని వారిని సీబీఐ ఉద్దేశ్య పూర్వకంగా వేధిస్తోందని, గతంలో సిట్ నివేదికలను బయటపెట్టాలని తులసమ్మ కోరారు.

Also read:

Andhra Pradesh: టిఫిన్ చేసి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లాడు.. తెల్లారేసరికి శవమై వచ్చాడు.. ఇంతలో ఏం జరిగిందంటే..

UP Election 2022: యూపీలో ప్రశాంతంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే..

Gold Silver Price: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధరలు.. పూర్తివివరాలివే..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?