APSRTC: కీలక ప్రకటన విడుదల చేసిన ఏపీఎస్ఆర్టీసీ.. 350 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకై..

APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 350 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం కొత్త టెండర్లను ఆహ్వానించింది. విశాఖపట్నంలో...

APSRTC: కీలక ప్రకటన విడుదల చేసిన ఏపీఎస్ఆర్టీసీ.. 350 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకై..
APSRTC
Follow us

|

Updated on: Jun 03, 2021 | 6:19 PM

APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 350 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం కొత్త టెండర్లను ఆహ్వానించింది. విశాఖపట్నంలో 100 బస్సులు, తిరుమల ఘాట్ రోడ్డులో 50, విజయవాడ, అమరావతి, కాకినాడ, తిరుపతి నగరంలో మరో 50 చొప్పున ఈ-బస్‌ లు నడపాలని ప్రతిపాదనలు చేశారు. జ్యూడీషియల్ ప్రివ్యూ కమిషన్ జడ్జి అభ్యంతరం మేరకు బస్సుకు రూ. 45 లక్షలు సబ్సిడీ ఇచ్చే ఆలోచనను ఆర్టీసీ విరమించుకుంది.

ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్సెంటీవ్ రూపంలో బస్సుకు రూ. 55 లక్షలు రాష్ట్రానికి అందుతోంది. గతంతో పోలిస్తే ఈ-బస్ బ్యాటరీ ధరలు యాభై శాతం తగ్గిన దరిమిలా నిర్వహణ వ్యయం కూడా తగ్గింది. అదే సమయంలో డీజిల్ ధరలు విపరీతంగా పెరగటంతో బిఎస్-6 బస్సుల నిర్వహణ వ్యవయం అధికమయ్యింది. ఫలితంగా వీటిని నడపడం భారంగా మారింది.

Also read:

AP Weather Alert: నైరుతీ రుతుపవనాల ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో