Polavaram Project: స్పిల్‌వే ద్వారా వరదనీరు మళ్లింపు పూర్తి.. మేఘా ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో శరవేగంగా పోలవరం ప్రాజెక్టు వర్క్స్

వర్షాకాలంలో పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు ఏ మాత్రం ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు ఇంజనీరింగ్‌ అధికారులు, మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ సిబ్బంది.

Polavaram Project: స్పిల్‌వే ద్వారా వరదనీరు మళ్లింపు పూర్తి.. మేఘా ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో శరవేగంగా పోలవరం ప్రాజెక్టు వర్క్స్
Polavaram Project
Follow us
Balaraju Goud

|

Updated on: May 27, 2021 | 2:35 PM

Polavaram Coffer Dam works: పోలవరంలో వరద నీటిని మళ్లించేందుకు సీజన్‌కు ముందే పనులు పూర్తయ్యాయి. వర్షాకాలంలో ప్రాజెక్ట్‌ పనులకు ఏ మాత్రం ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు ఇంజనీరింగ్‌ అధికారులు, మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ సిబ్బంది. స్పిల్ వే నుంచి వరదనీరు మళ్ళించేందుకు పనులు పూర్తి చేశారు.

ఎగువ కాఫ‌ర్ డ్యాం నిర్మాణాన్ని సిద్ధం చేసింది మేఘా సంస్థ. గోదావ‌రికి అడ్డుక‌ట్ట వేయ‌డం ఇంజ‌నీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు అధికారులు. నదీ ప్రవాహ మళ్లింపు ప్రక్రియ మొదలైంది. నదిలో నీటిని ఎడమ వైపు నుండి కుడి వైపుకు మళ్ళిస్తుస్తున్నారు.

అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్ నుండి తరలిస్తున్నారు. పైలెట్ ఛానెల్ దగ్గర సహ‌జ ప్రవాహంతో నీరు కలుస్తుంది. ఎడమ వైపు నుండి కుడి వైపుకు దాదాపు 6.5 కిలోమీటర్ల వరకు ప్రవాహాన్ని మళ్లిస్తున్నారు. ఈ సీజన్ నుండే గోదావరి నీటిని స్పిల్ వే నుండి విడుదల చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు అధికారులు. రివర్స్‌ స్లూయిజ్ గేట్లను ఎత్తి గోదావరి నీటిని దిగువకు విడుదల చేస్తారు.

ఈ వర్షాకాలంలో వచ్చే వరద నీటిని స్పిల్ వే రేడియల్ గేట్లను ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేస్తారు. ఇప్పటికే 14 రేడియల్ గేట్లను పైకెత్తి సిద్ధంగా ఉంచారు. మిగతా గేట్ల పనులు పూర్తవుతున్నాయి. మరోవైపు ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయి.

Read Also…  

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?