AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ మంత్రి పేర్ని నానికి అస్వస్థత..

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని అస్వస్థతకు గురయ్యారు. నిన్న మచిలీపట్నంలోని వైసీపీ నేత భాస్కర్ రావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు పేర్ని నాని. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన నాని అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా సోమవారం వైసీపీ నేత మోకా భాస్కర్ రావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మరణ వార్త విన్న మంత్రి పేర్ని నాని హుటాహుటిన...

ఏపీ మంత్రి పేర్ని నానికి అస్వస్థత..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 30, 2020 | 1:22 PM

Share

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని అస్వస్థతకు గురయ్యారు. నిన్న మచిలీపట్నంలోని వైసీపీ నేత భాస్కర్ రావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు పేర్ని నాని. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన నాని అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా సోమవారం వైసీపీ నేత మోకా భాస్కర్ రావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మరణ వార్త విన్న మంత్రి పేర్ని నాని హుటాహుటిన భాస్కర్ రావు ఇంటికి చేరుకున్నారు. వైసీపీ నేత మృతదేహాన్నిచూసిన పేర్ని నాని ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం భాస్కర్ రావు కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు వైసీపీ నేత మోకా భాస్కర్‌ రావుని కత్తులతో పొడిచి హతమార్చారు. దీంతో ఈకేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. వైసీపీ నేత హత్య కేసులో ముగ్గురు నిందితులను గుర్తించారు. భాస్కరరావును హత్య చేసేందుకు మూడు రోజులుగా వీరు రెక్కీ నిర్వహించినట్టు పేర్కొన్నారు. కత్తితో హత్య చేసిన వ్యక్తిని చింత పులిగా గుర్తించాం. హత్య చేసి అనంతరం బైక్‌పై ఎక్కించికెళ్లిన మరో నిందితుడు చింత చిన్ని. ఈ కేసుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు పోలీసులు. హత్యపై పొలిటికల్ వార్ వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం 4 పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!