AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhrapradesh: జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. అనాథ పిల్ల‌ల‌కు బీమా ఉన్నా రూ. 10 లక్షల పరిహారం

క‌రోనా దేశ‌వ్యాప్తంగా ఎంత క‌ల్లోలం క్రియేట్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ వ‌ల్ల ఎంతోమంది ప్రాణాలు విడిచారు. ప‌లు..

Andhrapradesh:  జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. అనాథ పిల్ల‌ల‌కు బీమా ఉన్నా రూ. 10 లక్షల పరిహారం
Ap Government
Ram Naramaneni
|

Updated on: Jun 02, 2021 | 7:45 AM

Share

క‌రోనా దేశ‌వ్యాప్తంగా ఎంత క‌ల్లోలం క్రియేట్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ వ‌ల్ల ఎంతోమంది ప్రాణాలు విడిచారు. ప‌లు కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. ఎంతోమంది చిన్న పిల్ల‌లు త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయారు. ఈ క్ర‌మంలో అనాథలైన పిల్ల‌ల‌కు రూ. 10 ల‌క్ష‌ల బీమా చేసేందుకు ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యించింది. తాజాగా ఈ బీమా నిబంధనలను స్వల్పంగా సవరించారు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చే నిబంధనల్లో మార్పు చేస్తూ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది. “ఏదేని ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే రూ.10లక్షల పరిహారం ఇవ్వాలి అనే నిబంధనను తొలగించారు. ఈ నిబంధన తొలగింపుతో అదనంగా మరికొంత మంది పిల్లలకు ప్రయోజనం చేకూర‌నుంది. ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా 18 ఏళ్లు దిగువ‌న ఉండి.. క‌రోనా కార‌ణంగా పేరెంట్స్‌ను కోల్పోయిన పిల్ల‌ల‌కు ఈ బీమా వ‌ర్తిస్తుంది. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతినెలా లబ్దిదారులకు అందించేలా ప్ర‌భుత్వం కార్య‌చ‌ర‌ణ రూపోందించింది.

Also Read: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట.. 60 ఏళ్లు వచ్చే వరకూ అర్హులే అంటూ హైకోర్టు తీర్పు

 తెలంగాణ‌లో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ రద్దు చేసే అవకాశం

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ