AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: విషాదాంతమైన తొమ్మిదో తరగతి బాలిక మిస్సింగ్ కేసు.. అత్యాచారామా.. ఆత్మహత్యా..!!

కృష్ణా జిల్లా పామర్రు మండలంలో బాలిక మిస్సింగ్ కేసు ఉదంతం విషాదాంతమైంది. నాలుగు రోజుల క్రితం మిస్ అయినా బాలిక నిన్న పంట కాలువలో శవమై తేలింది. ప్రేమ పేరుతొ ట్రాప్ చేసి 9 వ తరగతి..

Vijayawada: విషాదాంతమైన తొమ్మిదో తరగతి బాలిక మిస్సింగ్ కేసు.. అత్యాచారామా.. ఆత్మహత్యా..!!
Vijayawada Crime
P Kranthi Prasanna
| Edited By: |

Updated on: Jul 24, 2023 | 11:53 AM

Share

విజయవాడ, జులై 24: కృష్ణా జిల్లా పామర్రు మండలంలో బాలిక మిస్సింగ్ కేసు ఉదంతం విషాదాంతమైంది. నాలుగు రోజుల క్రితం మిస్ అయినా బాలిక నిన్న పంట కాలువలో శవమై తేలింది. ప్రేమ పేరుతొ ట్రాప్ చేసి 9 వ తరగతి చదువుతున్న బాలికను లాడ్జ్ కు తీసుకువెళ్లి అత్యాచారం చేసారు ఇద్దరు అన్నదమ్ములు. గత నాలుగు రోజులుగా బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, మొవ్వ మండలం మంత్రిపాలెం కాలువలో బాలిక మృతదేహాన్ని నిన్న సాయంతం పోలీసులు గుర్తించారు. బాలిక తల్లి వాణి 20 వ తేదీ మిస్సింగ్ కేస్ నమోదు చేసింది.

ఫిర్యాదు చేసిన వెంటనే 12 బృందాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేసిన పోలీసులు అనుమానితుడు లోకేష్ ను అతని బంధువైన నరేంద్ర బాలికను ఉయ్యూరు లోని ఓ లాడ్జి కు తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేసినట్లు గుర్తించారు. అదే రోజు బాలికను ఊరు దగ్గర్లో దింపేసినట్లు విచారంలో నిందితులు చెప్తున్నారు. మొత్తం 19 మందిని ఇప్పటి వరకు విచారించి నిందితులు లోకేష్, నరేంద్ర లపై 376(B),376(VA),342, ఐపీసీ సెక్షన్, ఫోక్సో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు.

కానీ ఇప్పటికే బాలిక డెత్ మిస్టరీ గానే వుంది. హత్య, ఆత్మహత్య అనేది తేలాల్సి ఉంది. ఇద్దరు ట్రాప్ చేసి చేసిందా లేక గ్యాంగ్ రేప్ ఆ అనేది పోలీసులు నిర్దారించాల్సి ఉంది. ప్రాధమికంగా అత్యాచార అవమానాన్ని తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకొని ఉంటుందని నిర్దారించారు పోలీసులు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిగితేగానీ వాస్తవం తెలియరాదని పోలీసులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు