AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్‌ వర్కౌట్లు.. 20 కిలోలు తగ్గిన నారా లోకేష్‌..!

బుధవారం మహానాడులో పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రత్యేక లుక్‌లో కనిపించారు. అంతకుముందు కాస్త లావుగా ఉండే నారా లోకేష్..

లాక్‌డౌన్‌ వర్కౌట్లు.. 20 కిలోలు తగ్గిన నారా లోకేష్‌..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 28, 2020 | 11:02 AM

Share

బుధవారం మహానాడులో పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రత్యేక లుక్‌లో కనిపించారు. అంతకుముందు కాస్త లావుగా ఉండే నారా లోకేష్.. ఈ సారి కాస్త సన్నబడ్డారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు దీనిపైన ఆరా తీశారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌లో ప్రత్యేక వర్కౌట్లు చేసి సన్నబడ్డానని నారా లోకేష్ తెలిపారు.

స్క్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి వర్కౌట్లు చేయడం వలన 20 కిలోలు పైనే తగ్గినట్లు నారా లోకేష్‌ పేర్కొన్నారు. రోజుకు 45 నిమిషాలకు పైనే వర్కౌట్లు చేశానని, ఇంట్లోనే ఉండటం వలన డైట్‌ కూడా ఫాలో అయ్యానని ఆయన అన్నారు. ఇక మహానాడుకి పసుపు చొక్కా ఎందుకు వేసుకురాలేదని నాయకులు ప్రశ్నించగా.. బరువు తగ్గడం వలన పసుపు చొక్కాలన్నీ వదులైపోయాయి. లాక్‌డౌన్‌ వలన కొత్త చొక్కాలు కుట్టేవాళ్లు లేరు. అందుకే పాతది వేసుకొని వచ్చా అని నారా లోకేష్ వివరించారు. కాగా రెండో రోజు మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జూమ్‌ యాప్‌ ద్వారా మహానాడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అధినేత చంద్రబాబు నాయుడు.

Read This Story Also: 56 ఏళ్ల వయసులో ఇంగ్లీష్‌ నేర్చుకుంటున్నా: ఏపీ మంత్రి

Follow Us
ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా.. 100+ మిలియన్ వ్యూస్‌
ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా.. 100+ మిలియన్ వ్యూస్‌
విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. ఆగస్ట్ 13 వరకు వరుస సెలవులు!
విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. ఆగస్ట్ 13 వరకు వరుస సెలవులు!
బోనాల జాతరలో నాన్‌వెజ్ ప్రియులకు పండగే.. మటన్ సుక్కా రెసిపీ
బోనాల జాతరలో నాన్‌వెజ్ ప్రియులకు పండగే.. మటన్ సుక్కా రెసిపీ
బిగ్ బాస్ హౌస్‌లోకి జబర్దస్త్ నటుడు..
బిగ్ బాస్ హౌస్‌లోకి జబర్దస్త్ నటుడు..
ఈ బౌలింగ్‌తో WTC ఫైనల్ చేరినట్టే.. కనీసం లంకపైనైనా గెలవండ్రా బాబు
ఈ బౌలింగ్‌తో WTC ఫైనల్ చేరినట్టే.. కనీసం లంకపైనైనా గెలవండ్రా బాబు
తండ్రి ఆస్తిలో ఎక్కువ భాగం పెద్ద కుమారుడికే దక్కుతుందా
తండ్రి ఆస్తిలో ఎక్కువ భాగం పెద్ద కుమారుడికే దక్కుతుందా
ఇక బుక్ చేసిన 3 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్!
ఇక బుక్ చేసిన 3 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్!
UPSCలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆగస్టు 28లోగా దరఖాస్తు చేయండి
UPSCలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆగస్టు 28లోగా దరఖాస్తు చేయండి
ఐఆర్‌సీటీసీ జపాన్ టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ధరలోనే.
ఐఆర్‌సీటీసీ జపాన్ టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ధరలోనే.
బోనాల స్పెషల్ : పల్లెటూరి స్టైల్ యాటకూర.. ఎలా వండాలో తెలుసా?
బోనాల స్పెషల్ : పల్లెటూరి స్టైల్ యాటకూర.. ఎలా వండాలో తెలుసా?