AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ‌గ‌న‌న్న‌కి, వ‌దిన‌మ్మ‌కి పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు: ఎమ్మెల్యే రోజా

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తీ రెడిడ్డికి వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ రోజా సెల్వ‌మ‌ణి. ఈ రోజుల‌ సీఎం జ‌గ‌న్‌, వైఎస్ భార‌తిల పెళ్లి రోజు కావ‌డంతో వారిద్ద‌రి పెళ్లి ఫొటోను త‌న ట్విట్టర్‌లో..

జ‌గ‌న‌న్న‌కి, వ‌దిన‌మ్మ‌కి పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు: ఎమ్మెల్యే రోజా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 28, 2020 | 5:40 PM

Share

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తీ రెడిడ్డికి వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ రోజా సెల్వ‌మ‌ణి. ఈ రోజుల‌ సీఎం జ‌గ‌న్‌, వైఎస్ భార‌తిల పెళ్లి రోజు కావ‌డంతో వారిద్ద‌రి పెళ్లి ఫొటోను త‌న ట్విట్టర్‌లో పోస్ట్ చేసి రోజా విషెస్ చెప్పారు. 1996 ఆగ‌ష్టు 28న వైఎస్ జ‌గ‌న్, భార‌తిల విహం జ‌రిగి ఇప్ప‌టికి 24 వ‌సంతాలు పూర్త‌య్యాయి. కాగా జ‌గ‌న్, భార‌తిల‌కు హ‌ర్షా రెడ్డి, వ‌ర్షా రెడ్డి ఇద్ద‌రు కుమార్తెలు. హ‌ర్షా రెడ్డి ఇటీవ‌ల పారిస్‌లోని ప్ర‌ఖ్యాత బిజినెస్ స్కూల్లో అడ్మిష‌న్ పొందారు.

Also Read:

క‌రోనా టైంలో ఆయుర్వేదిక్ చికెన్ బిర్యానీ.. ధ‌ర ఎంతంటే?

గాంధీ నుంచి పరారైన కోవిడ్ పాజిటివ్‌ ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు

హీరో సుధాక‌ర్ ఇచ్చిన బ‌ర్త్ డే గిఫ్ట్‌కి ఫిదా అయిన మెగాస్టార్

సీఎంవో సిబ్బందికి క‌రోనా పాజిటివ్‌.. హోమ్ క్వారంటైన్‌లోకి సీఎం

139 మంది అత్యాచారం కేసులో కీల‌కంగా మారిన ‘డాల‌ర్ బాయ్’

Follow Us