నారా లోకేశ్‌తో కిడారి భేటీ.. రాజీనామాపై చర్చ
ఏపీ గిరిజన సంక్షేమ, విద్య ఆరోగ్య శాఖల మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ గురువారం నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. మంత్రి పదవి రాజీనామా అంశంపై ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు శ్రవణ్ కుమార్ ఇవాళ తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆమోదానికి సీఎం పంపాల్సి ఉంటుంది.