సీఎం హోదాలో తొలిసారిగా.. జెండా ఎగురవేసిన జగన్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బెజవాడ ఇందిరా మున్సిపల్ స్టేడియంలో తొలిసారిగా సీఎం హోదాలో జగన్ మువ్వన్నెల జెండా ఎగురవేశారు. పటిష్టమైన భద్రత మధ్య జెండా వందనం చేశారు. దాదాపు 750 మంది పోలీసు సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. [svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,9:47AM” class=”svt-cd-green” ] ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసులకు మోడల్స్ బహుకరించిన సీఎం […]
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బెజవాడ ఇందిరా మున్సిపల్ స్టేడియంలో తొలిసారిగా సీఎం హోదాలో జగన్ మువ్వన్నెల జెండా ఎగురవేశారు. పటిష్టమైన భద్రత మధ్య జెండా వందనం చేశారు. దాదాపు 750 మంది పోలీసు సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి.
[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,9:47AM” class=”svt-cd-green” ] ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసులకు మోడల్స్ బహుకరించిన సీఎం జగన్ [/svt-event]
[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,9:17AM” class=”svt-cd-green” ] ఏపీలో వాడ వాడలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు [/svt-event]
[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,9:15AM” class=”svt-cd-green” ] పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్ [/svt-event]
[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,9:14AM” class=”svt-cd-green” ] సీఎంగా తొలిసారి జగన్ జాతీయపతాక ఆవిష్కరణ [/svt-event]
Let us honor and cherish the selfless sacrifices of the freedom fighters and martyrs on this grand occasion of #IndependenceDayIndia.
Happy Independence day! ??
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2019