AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ ట్యూషన్.. పాస్ అయిందెవరు? ఫెయిల్ అయిందెవరు?

ఏపీ సీఎంగా వై.ఎస్.జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టారు. తనదైన శైలిలో పాలనపై పట్టు బిగిస్తున్నారు. దేశమంతా చర్చ జరిగే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ సీఎం ఒక్కరే చురుగ్గా ఉంటే సరిపోదు. అందుకే మంత్రులు, ఎంపీల పనితీరుపై జగన్ ఫోకస్ పెట్టారు. మంత్రులు,ఎంపీలు ఎలా పని చేస్తున్నారని ఆరా తీస్తున్నారు. అంతేకాదు..పక్కాగా రిపోర్ట్ తెప్పించుకుని మార్కులు కూడా వేశారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే మెజార్టీ మంత్రులు […]

జగన్ ట్యూషన్.. పాస్ అయిందెవరు? ఫెయిల్ అయిందెవరు?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 14, 2019 | 9:11 PM

Share

ఏపీ సీఎంగా వై.ఎస్.జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టారు. తనదైన శైలిలో పాలనపై పట్టు బిగిస్తున్నారు. దేశమంతా చర్చ జరిగే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ సీఎం ఒక్కరే చురుగ్గా ఉంటే సరిపోదు. అందుకే మంత్రులు, ఎంపీల పనితీరుపై జగన్ ఫోకస్ పెట్టారు.

మంత్రులు,ఎంపీలు ఎలా పని చేస్తున్నారని ఆరా తీస్తున్నారు. అంతేకాదు..పక్కాగా రిపోర్ట్ తెప్పించుకుని మార్కులు కూడా వేశారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే మెజార్టీ మంత్రులు పాస్ మార్కుల దగ్గరే ఆగిపోయారని సమాచారం. దీంతో వాళ్లకి సీఎం స్పెషల్ క్లాస్ తీసుకున్నారని, పనితీరు మార్చుకోవాలని తేల్చి చెప్పారని వైసీపీలో డిస్కషన్ నడుస్తోంది. అలాగే ఎంపీలకు కూడా జగన్ మార్కులు వేశారు. కేవలం 8 మంది ఎంపీలకే మంచి మార్కులు పడ్డాయని, మిగిలిన వారిలో కొందరు పాస్ మార్కుల దగ్గరే ఆగిపోయారు. అలాగే మరికొందరు ఫెయిల్ అయ్యారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు