చంద్రబాబు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు.. ఏపీ ప్రభుత్వానికి షాక్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు భద్రత కింద 97మంది సెక్యూరిటీని కొనసాగించాలని.. అలాగే ఆయన కాన్వాయ్‌లో జామర్ వాహనం కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్ కింద ఫైవ్ ప్లస్ టు సెక్యూరిటీని ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. కాగా ట్రాఫిక్ క్లియరెన్స్ అంశాన్ని మాత్రం హైకోర్టు ప్రస్తావించలేదు. ఇక మాజీ సీఎం హోదాలో చంద్రబాబుకు సీఎస్‌వో ఒకరు సరిపోతారని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే […]

చంద్రబాబు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు.. ఏపీ ప్రభుత్వానికి షాక్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 14, 2019 | 6:07 PM

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు భద్రత కింద 97మంది సెక్యూరిటీని కొనసాగించాలని.. అలాగే ఆయన కాన్వాయ్‌లో జామర్ వాహనం కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్ కింద ఫైవ్ ప్లస్ టు సెక్యూరిటీని ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. కాగా ట్రాఫిక్ క్లియరెన్స్ అంశాన్ని మాత్రం హైకోర్టు ప్రస్తావించలేదు. ఇక మాజీ సీఎం హోదాలో చంద్రబాబుకు సీఎస్‌వో ఒకరు సరిపోతారని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్‌లో ఎన్ఎస్జీ కమెండోలు ఉండాలో లేక స్థానిక పోలీసులు ఉండాలో వారే తేల్చుకోవాలని హైకోర్టు వెల్లడించింది. ఇందుకోసం మూడు నెలల సమయాన్ని ఇచ్చింది.

కాగా జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబుకు భద్రతను కుదించింది. ఆయన భద్రతకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న వారిలో దాదాపు 15మంది సిబ్బందిని ఏపీ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా సెక్యూరిటీని తగ్గించింది. ఇక చంద్రబాబు సెక్యూరిటీపై ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలినట్లైంది.

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?