చదువుకునే పిల్లలందరికీ మేనమామనవుతా- సీఎం జగన్

ప్రైవేటు స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి స్కూల్‌ను ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడతామని… తెలుగు కూడా తప్పనిసరి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని చదువుకునే పిల్లలందరికీ మేనమామనవుతానని సీఎం అన్నారు.  రాజన్న బడి సందర్భంగా తాడేపల్లి మండలం పెనుమాక జడ్పీ పాఠశాలలో చిన్నారులతో అక్షరభ్యాసం చేయించిన జగన్… రాష్ట్రంలోని పిల్లలందరినీ చదవించే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. నేడు మనసుకు నచ్చిన […]

చదువుకునే పిల్లలందరికీ మేనమామనవుతా- సీఎం జగన్
Follow us

|

Updated on: Jun 14, 2019 | 3:27 PM

ప్రైవేటు స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి స్కూల్‌ను ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడతామని… తెలుగు కూడా తప్పనిసరి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని చదువుకునే పిల్లలందరికీ మేనమామనవుతానని సీఎం అన్నారు.  రాజన్న బడి సందర్భంగా తాడేపల్లి మండలం పెనుమాక జడ్పీ పాఠశాలలో చిన్నారులతో అక్షరభ్యాసం చేయించిన జగన్… రాష్ట్రంలోని పిల్లలందరినీ చదవించే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. నేడు మనసుకు నచ్చిన కార్యక్రమంలో పాల్గొన్నానన్న జగన్… పాదయాత్ర సందర్భంగా పిల్లల చదువును నేను చూసుకుంటానని అందరికీ మాట ఇచ్చామని అన్నారు. పిల్లలను బడికి పంపించే ప్రతి మహిళకు జనవరి 26 నాటికి రూ. 15 వేలు ఇస్తామని తెలిపారు.

రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు షాక్ కొడుతున్నాయన్న ఏపీ ముఖ్యమంత్రి… ఈ పరిస్థితులను మార్చేస్తానని అన్నారు. రెండేళ్లలో ప్రతి స్కూల్‌లో మౌలిక వసతులను కల్పిస్తామని… అందుకు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేస్తామని జగన్ స్పష్టం చేశారు. ప్రైవేటు స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని అన్నారు.

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!