లాక్‌డౌన్‌ పొడిగించండి: మోదీని కోరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితులపై ప్రధానితో మాట్లాడిన జగన్.. లాక్‌డౌన్‌ పొడిగింపు చేయాలని కోరినట్లు సమాచారం. ఏపీలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1177కు చేరింది. గడిచిన 24 గంటల్లో 80 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను కొనసాగించాలని జగన్‌, ప్రధానిని […]

లాక్‌డౌన్‌ పొడిగించండి: మోదీని కోరిన సీఎం జగన్
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 3:10 PM

ఆంధ్రప్రదేశ్‌లో మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితులపై ప్రధానితో మాట్లాడిన జగన్.. లాక్‌డౌన్‌ పొడిగింపు చేయాలని కోరినట్లు సమాచారం. ఏపీలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1177కు చేరింది. గడిచిన 24 గంటల్లో 80 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను కొనసాగించాలని జగన్‌, ప్రధానిని కోరినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన విషయం తెలిసిందే. రెండున్నర గంటలకు పైగా ఈ  వీడియో కాన్ఫరెన్స్‌ జరగగా.. కరోనా నిర్మూలన, లాక్‌డౌన్‌ పొడిగింపు, దశలవారీ లాక్‌డౌన్‌ సడలింపులపై సీఎంలతో మోదీ సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గు చూపినట్లు సమాచారం.

Read This Story Also: జగన్ బయోపిక్‌ వచ్చేది అప్పుడే.. ‘యాత్ర’ దర్శకుడు క్లారిటీ..!

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?