ఏపీ పోలీసులకు ఉత్తమసేవా పురస్కారాలు

పలు కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీసులను ప్రోత్సహించి నూతనోత్సాహాన్ని నింపేందుకు పురస్కారాలు అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి డీజీపీ గౌతమ్ సవాంగ్ అవార్డులు అందజేశారు. పోలీసుశాఖలో ఏబీసీడీ పురస్కారాలను డీజీపీ గౌతమ్​ సవాంగ్‌ ప్రదానం చేశారు. పలు కీలక కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులకు ఈ బహుమతులను అందజేస్తారు. మాజీ సీఎం పీఏ పేరుతో… డబ్బును డిమాండ్ చేసిన కేసును ఛేదించిన సైబర్ క్రైమ్ సీఐ గోపినాథ్​ మెుదటి బహుమతి అందుకున్నారు. విజయనగరం పేపర్ […]

ఏపీ పోలీసులకు ఉత్తమసేవా పురస్కారాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 29, 2019 | 9:26 PM

పలు కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీసులను ప్రోత్సహించి నూతనోత్సాహాన్ని నింపేందుకు పురస్కారాలు అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి డీజీపీ గౌతమ్ సవాంగ్ అవార్డులు అందజేశారు. పోలీసుశాఖలో ఏబీసీడీ పురస్కారాలను డీజీపీ గౌతమ్​ సవాంగ్‌ ప్రదానం చేశారు. పలు కీలక కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులకు ఈ బహుమతులను అందజేస్తారు. మాజీ సీఎం పీఏ పేరుతో… డబ్బును డిమాండ్ చేసిన కేసును ఛేదించిన సైబర్ క్రైమ్ సీఐ గోపినాథ్​ మెుదటి బహుమతి అందుకున్నారు. విజయనగరం పేపర్ లోడ్ కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ పాపారావుకు రెండో బహుమతి, రైల్వేకోడూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య కేసులో నిందితులను పట్టుకున్న సీఐ బాలయ్యకు 3వ బహుమతి లభించాయి.

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై