ఆర్టీసీకి రూ.17.51 కోట్లు చెల్లించిన ఏపీ ప్రభుత్వం

వలస కార్మికులను వారి వారి స్వగ్రామాలకు తరలించినందుకు గానూ ఆర్టీసీకి ఏపీ ప్రభుత్వం రూ.15.71కోట్లు చెల్లించింది. ఈ నిధులతో ఆర్టీసీలో ఒప్పంద కార్మికుల మే నెల వేతనాలు, బకాయిలు చెల్లించింది ఆర్టీసీ.

ఆర్టీసీకి రూ.17.51 కోట్లు చెల్లించిన ఏపీ ప్రభుత్వం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 09, 2020 | 5:55 PM

వలస కార్మికులను వారి వారి స్వగ్రామాలకు తరలించినందుకు గానూ ఆర్టీసీకి ఏపీ ప్రభుత్వం రూ.15.71కోట్లు చెల్లించింది. ఈ నిధులతో ఆర్టీసీలో ఒప్పంద కార్మికుల మే నెల వేతనాలు, బకాయిలు చెల్లించింది ఆర్టీసీ. అలాగే విశ్రాంత ఉద్యోగుల జూన్ నెల ఎస్ఆర్‌బీఎస్‌ పెన్షన్, ఎస్‌బీటీ చెల్లించారు. వాటితో పాటు ఐటీఐ అప్రెంటీస్‌లకు స్టైపండ్, ఉద్యోగుల వైద్య ఖర్చులు, నిర్వహణ, డీజిల్ ఖర్చులు చెల్లింపులను ఆర్టీసీ  చెల్లించింది.

కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు అన్ని రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. ఆ తరువాత చాలా మంది కార్మికులు కాలి నడకన తమ స్వరాష్ట్రాలకు వెళ్లారు. ఆ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఇక వలస కార్మికులను తరలించేందుకు ఆ మధ్యన స్పెషల్ ట్రైన్‌లను నడిపింది కేంద్ర ప్రభుత్వం. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను నడిపారు. అలాగే సోనూసూద్‌, అమితాబ్‌ లాంటి ప్రముఖులు సైతం వలస కార్మికులను తరలించేందుకు తమ వంతు సాయం చేసిన విషయం తెలిసిందే.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..