AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటితోటలో వెళుతుండగా వింత శబ్ధాలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె ఆగిపోయేలా ఆకారం..! వీడియో ఇదిగో..

Anantapur Python: అనంతపురం జిల్లా యల్లనూరు మండలం దంతెరపల్లిలో అరటి తోటలో 15 అడుగుల భారీ కొండచిలువ కలకలం రేపింది. పామును చూసిన కూలీలు, రైతు భయంతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ మధుసూదన్ రెడ్డి అతి కష్టం మీద కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

అరటితోటలో వెళుతుండగా వింత శబ్ధాలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె ఆగిపోయేలా ఆకారం..! వీడియో ఇదిగో..
Anantapur Python
Nalluri Naresh
| Edited By: |

Updated on: Aug 08, 2026 | 8:46 PM

Share

భారీ కొండచిలువ చూసి అరటి తోటలో పని చేస్తున్న కూలీలు పరుగులు పెట్టారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం దంతెరపల్లి గ్రామంలో అరటి తోటలో భారీ కొండ చిలువను కూలీలు గుర్తించారు. భాస్కర్ రెడ్డి అనే అరటి రైతు తోటలో కొండచిలువ… అందర్నీ పరుగులు పెట్టించింది. అంత పెద్ద కొండచిలువను చూసి కూలీలతో పాటు.. రైతు భాస్కర్ రెడ్డి, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంత పెద్ద పామును చూసి అంతా షాకయ్యారు.

అరటి తోటలో తిష్ట వేసుకుని కూర్చున్న భారీ కొండచిలువను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ మధుసూదన్ రెడ్డిని పిలిపించాడు అరటి తోట యజమాని భాస్కర్ రెడ్డి. దాదాపు 15 అడుగుల పొడవు ఉన్న భారీ కొండచిలువను అతి కష్టం మీద పట్టుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా… స్నేక్ క్యాచర్ మధుసూదన్ రెడ్డికి ఆ భారీ కొండచిలువ చుక్కలు చూపించింది. ఎట్టకేలకు కొండ చిలువను పట్టుకొని.. దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతంలోకి వదలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

Follow Us
అరటితోటలో వెళుతుండగా వింత శబ్ధాలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె..
అరటితోటలో వెళుతుండగా వింత శబ్ధాలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె..
మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా..
మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా..
కుక్కకు అన్నం వండి పెట్టి, అదే భోజనం గ్రామస్థులంతా తింటారు!
కుక్కకు అన్నం వండి పెట్టి, అదే భోజనం గ్రామస్థులంతా తింటారు!
ఇండస్ట్రీకి మహారాణి ఆమెనే.. నేను పెద్ద అభిమానిని..
ఇండస్ట్రీకి మహారాణి ఆమెనే.. నేను పెద్ద అభిమానిని..
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వం నుంచి ట్రిపుల్ బొనాంజా
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వం నుంచి ట్రిపుల్ బొనాంజా
AIతో ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దు.. భారత్‌లో వేలాది కొత్త జాబ్స్!
AIతో ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దు.. భారత్‌లో వేలాది కొత్త జాబ్స్!
ఎంత గొప్ప లిరిక్స్.. వింటుంటే జీవితం బతకాలనిపిస్తుంది..
ఎంత గొప్ప లిరిక్స్.. వింటుంటే జీవితం బతకాలనిపిస్తుంది..
రెంటచింతల సమీపంలో వైపీసీ నేత దారుణ హత్య.. ఎలా చంపారో తెలిస్తే..
రెంటచింతల సమీపంలో వైపీసీ నేత దారుణ హత్య.. ఎలా చంపారో తెలిస్తే..
గ్లాస్ స్కిన్ కోసం ఈ కొరియన్లు ఏం చేస్తారో తెలుసా?
గ్లాస్ స్కిన్ కోసం ఈ కొరియన్లు ఏం చేస్తారో తెలుసా?
యూపీఐ ఛార్జీలపై కేంద్రం ప్రభుత్వం క్లారిటీ..
యూపీఐ ఛార్జీలపై కేంద్రం ప్రభుత్వం క్లారిటీ..