నోట్లో వేస్తే ఐస్‌క్రీమ్‌లా కరిగిపోయే పాతకాలం నాటి బలమైన స్వీట్
ప్రస్తుతం బేకరీల్లో దొరికే కృత్రిమ రంగులు, పంచదారతో నిండిన స్వీట్లకు అలవాటుపడి మన పూర్వీకులు ఆరగించిన ఎన్నో బలమైన సంప్రదాయ వంటకాలను మర్చిపోతున్నాం. అలాంటి పాతకాలపు అపురూపమైన అమృత వంటకాల్లో తిమ్మనం/కొబ్బరి పాయసం అత్యంత ప్రసిద్ధి చెందినది. ముఖ్యంగా మార్గశిర లక్ష్మీవారాలు, అట్లతద్ది వంటి పండుగల వేళల్లో దూదిలాంటి మెత్తని అట్లకు నంజుకోవడానికి లేదా దేవుడి నైవేద్యంగా సమర్పించడానికి దీనిని ప్రత్యేకంగా తయారుచేస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
