పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
సరదాగా కబుర్లు చెప్పుకుంటూనో లేదా టీ తాగుతూనో టైమ్‌పాస్‌గా పల్లీలు తినడం దాదాపు ప్రతి ఒక్కరికీ అలవాటు. ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల పల్లీలను పేదల బాదం అని పిలుస్తారు. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇవి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఇంతటి పోషకాలున్న పల్లీలు అందరికీ అమృతం కావని, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వీటిని తింటే ప్రయోజనానికి బదులు తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
