కతిహార్‌లో ఓ ఐటీఐ విద్యార్థి విమ్ బాక్స్‌లో టిఫిన్ తెచ్చుకోగా, స్నేహితులు హేళన చేశారు. తన తల్లిదండ్రుల కష్టం, ప్రేమకు గుర్తుగా భావిస్తున్నానని ఆ విద్యార్థి ధీటైన సమాధానం ఇచ్చాడు. ఇది జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలను పెంచుతుందని పేర్కొన్నాడు. హేళన చేసిన స్నేహితులకు ఇది షాక్ ఇచ్చింది.