రోజూ ఓ యాపిల్ తింటే కళ్లద్దాలతో పనే లేదు..!
06 October 2026
TV9 Telugu
TV9 Telugu
కెలోరీలు, పీచు, సి-విటమిన్, కాపర్, పొటాషియం పుష్కలం. మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
TV9 Telugu
టైప్ 2 డయాబెటిస్, రక్తంలో చక్కెరలను నియంత్రిస్తుంది. సైనస్, ఉబ్బసం తదితర శ్వాస ఇబ్బందులను నివారిస్తుంది
TV9 Telugu
క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. యాపిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి
TV9 Telugu
ఇవి ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే కొన్ని కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి
TV9 Telugu
యాపిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షించి ముడతలు, వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపించకుండా చేయడంలో కొంతవరకు దోహదపడతాయి
TV9 Telugu
అలాగే చర్మ కాంతిని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. యాపిల్‌ను నమిలి తినడం వల్ల దంతాలు, చిగుళ్లు కొంతవరకు శుభ్రంగా ఉండేందుకు సహాయపడుతుంది
TV9 Telugu
ఇందులోని ఫైబర్ నోటిలోని బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో కొంత ప్రయోజనం చేకూర్చుతుంది. అయితే ఇది దంతాలను బ్రష్ చేయడానికి ప్రత్యామ్నాయం కాదు
TV9 Telugu
రోజూ రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకోవడం, దంత వైద్యుడిని క్రమం తప్పకుండా సంప్రదించడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి