California firing: తోటి ఉద్యోగులపై కాల్పులు.. ఎనిమిది మంది మృతి.. కాలిఫోర్నియా లైట్‌ రెయిల్‌ యార్డులో ఘటన

అమెరికా మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఓ సంస్థ ఉద్యోగుల సమావేశం జరుగుతుండగా.. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది అక్కడిక్కడే ప్రాణాలను కోల్పోయారు.

California firing: తోటి ఉద్యోగులపై కాల్పులు.. ఎనిమిది మంది మృతి.. కాలిఫోర్నియా లైట్‌ రెయిల్‌ యార్డులో ఘటన
Gunman Kills At Least 8 In Mass Shooting At California Rail Yard
Follow us
Balaraju Goud

|

Updated on: May 27, 2021 | 6:48 AM

California Mass Shooting: అమెరికా మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఓ సంస్థ ఉద్యోగుల సమావేశం జరుగుతుండగా.. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది అక్కడిక్కడే ప్రాణాలను కోల్పోయారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీలోని లైట్‌ రెయిల్‌ యార్డులో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. బుధవారం ఉదయం ఏడు గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. సాంటా క్లారా వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రాధికార సంస్థ నేతృత్వంలో నడిచే ఈ యార్డులో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుడిని హతమార్చారు. నిందితుడిని 57 ఏళ్ల శామ్యూల్ జేమ్స్ కాసిడీగా గుర్తించారు. గత పదేళ్లుగా ఈ సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ట్రాన్స్‌పోర్టేషన్‌ సంస్థకు చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ట్రాన్స్‌పోర్టేషన్‌ సంస్థ ఉద్యోగుల సమావేశం జరుగుతుండగా దుండగుడు కాల్పులు జరిపాడని ఓ ఉద్యోగి తల్లి చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Read Also… Boat Accident: ఘోర ప్రమాదం.. పడవ మునిగి నలుగురు మృతి.. 156 మంది గల్లంతు.. సహాయక చర్యలు ముమ్మరం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే