చిన్నారులపై లైంగిక దాడులు… కసాయిలు కటకటాలపాలు!

కన్నబిడ్డను కడుపులో పెట్టుకుని కాపాడవలసిన తండ్రి ఒకరు… విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువు మరొకరు. వీరిద్దరూ మంచి, చెడు విచక్షణ మరిచిపోయారు. కామంతో రగిలిపోయి అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డారు.చివరకు కటకటాలపాలయ్యారు. అమెరికాలో జరిగిన ఈ రెండు ఘటనలు సంచలనంగా మారాయి. 

చిన్నారులపై లైంగిక దాడులు... కసాయిలు కటకటాలపాలు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 16, 2019 | 3:45 PM