టిక్ టాక్ ని నిషేదిస్తాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్

సతమ దేశంలో టిక్ టాక్ ని బ్యాన్ చేస్తామని అమెరికా అధ్యక్ధుడు ట్రంప్ ప్రకటించారు. చైనా తన గూఢచార కార్యకలాపాలకు ఈ యాప్ ని వినియోగించ వచ్చునని అధికారులు ఆందోళన వ్యక్తం చేయడంతో..

టిక్ టాక్ ని నిషేదిస్తాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్

సతమ దేశంలో టిక్ టాక్ ని బ్యాన్ చేస్తామని అమెరికా అధ్యక్ధుడు ట్రంప్ ప్రకటించారు. చైనా తన గూఢచార కార్యకలాపాలకు ఈ యాప్ ని వినియోగించ వచ్చునని అధికారులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. అమెరికా వ్యతిరేక చర్యలకు ఈ యాప్ పాల్పడుతోందని అమెరికన్ ఎంపీలు కూడా అనుమానిస్తున్నారు. వీటిని బీజింగ్ ఖండిస్తున్నప్పటికీ.. వారు విశ్వసించడంలేదు. టిక్ టాక్ మాతృక సంస్థ బైట్ డాన్స్ నుంచి దీని కార్యకలాపాలను వేరు చేయాలని  ట్రంప్ తమ ఆపరేటర్లను ఆదేశించవచ్ఛునని మొదట వార్తలు వచ్చాయి.   కానీ ఏకంగా దీన్ని  బ్యాన్ చేస్తామని  ట్రంప్ ప్రకటించారు.

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu