Ram Pothineni: రూటు మారుస్తున్న ఎనర్జిటిక్ స్టార్.. హారర్ థ్రిల్లర్ వైపు ఇస్మార్ట్ హీరో అడుగులు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బిగ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత విజయాలు లేకపోవడంతో, ఆయన మాస్ యాక్షన్, రొమాంటిక్ డ్రామాలు పక్కనపెట్టి హారర్ థ్రిల్లర్ జానర్‌లో సినిమా చేయనున్నారు. జనవరిలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌పై రామ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కథా చర్చల్లో పాల్గొంటూ, ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని చూస్తున్నారు.
వెండితెర మీద విజయాలు సాధించాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. స్టార్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, రెడీ, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. అయితే, హీరోగా మంచి మార్కులు సాధించినా, గత కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకోలేకపోతున్నారు. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్ టాక్ సాధించలేకపోయింది. రెడ్ పర్వాలేదనిపించినా, ఆ తర్వాత వచ్చిన ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇటీవల విడుదలైన ఆంధ్ర కింగ్ సైతం ప్రేక్షకుల ఆదరణ పొందినా, వసూళ్ల పరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కొత్తగా పుట్టిన కొడుకే వారసుడని షాకింగ్ ప్రకటన
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్న గూఢాచార పక్షి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
మహిళలకు గుడ్‌న్యూస్.. బ్యాంక్ అకౌంట్‌లోకి రూ.15 వేలు
Avatar 3 Review: ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

