పాలిటిక్స్ మాకు తెలీదు.. బార్డర్‌లో గేమ్స్..
ఓ వైపు అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతానని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చిరస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య.. ఫెన్సింగ్ ఉంది. అయితే అక్కడి సరిహద్దు ప్రజలు మాత్రం.. ఆ టెన్షన్లు ఏం పట్టించుకోవడంలేదు. వారి వ్యవహారం చూస్తుంటే.. ఇరు దేశాల మధ్య తగాదాల గురించి పట్టనట్లు తెలుస్తోంది. అంతేకాదు.. బార్డర్లో ఉన్న.. ఫెన్సింగ్‌ను ఆసరాగా చేసుకుని చిన్నా, పెద్ద తేడాలేకుండా ఆటలాడుకుంటున్నారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని.. ఇరు వైపులా స్నేహపూర్వకంగా ఉంటున్నామని […]
ఓ వైపు అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతానని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చిరస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య.. ఫెన్సింగ్ ఉంది. అయితే అక్కడి సరిహద్దు ప్రజలు మాత్రం.. ఆ టెన్షన్లు ఏం పట్టించుకోవడంలేదు. వారి వ్యవహారం చూస్తుంటే.. ఇరు దేశాల మధ్య తగాదాల గురించి పట్టనట్లు తెలుస్తోంది. అంతేకాదు.. బార్డర్లో ఉన్న.. ఫెన్సింగ్‌ను ఆసరాగా చేసుకుని చిన్నా, పెద్ద తేడాలేకుండా ఆటలాడుకుంటున్నారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని.. ఇరు వైపులా స్నేహపూర్వకంగా ఉంటున్నామని అంటున్నారు.