భారత ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తాం
ఇండో- పసిఫిక్ వ్యూహంలో భాగంగా భారత ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో. ఇండియాలో అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం చర్చల తర్వాత వాణిజ్య సంబంధాలు మరింత బలపడ్డాయన్నారు. మరోవైపు యూఎస్‌లోని భారత రాయబారి హర్షవర్థన్ ఇరు దేశాల మధ్య వాణిజ్యం 2018లో 142 డాలర్లు ఉందని.. ఇది 2025 నాటికి 238 డాలర్లకు చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల్లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలే దేశాభివృద్ధిని నడిపిస్తాయన్నారు.