సౌత్ అలబామా గ్యాస్ స్టేషన్‌లో కాల్పులు 

సౌత్ అలబామా బ్రన్‌డిడ్జ్ గ్యాస్ స్టేషన్‌లో ఇటీవల జరిగిన కాల్పుల కేసును ఛేదించారు పోలీసులు. ఈ ఘటనలో మృతి చెందిన నీల్ కుమార్‌ను భారతీయ సంతతికి చెందిన యువకుడిగా గుర్తించారు. నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

  • Tv9 Telugu
  • Publish Date - 6:20 pm, Thu, 1 August 19