ఇండియన్ అమెరికన్ ఫెస్టివల్‌కు ఆహ్వానం
డాలస్‌లొ మే 4న జరగబోయే ఇండియన్ అమెరికన్ ఫెస్టివల్‌కి ప్రవాసులకి ఆహ్వానం పలికారు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ నిర్వాహకులు. ఈవెంట్‌కి వేలల్లో విచ్చేసి జయప్రదం చేయాలని కోరుతున్నారు. ఆరుబయట ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఓపెన్ స్టేజ్‌పై ప్రదర్శనలు ఆకట్టుకుంటాయని అంటున్నారు.