అమెరికాలో హోలీ సంబరాలు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియా ఫ్రీమాంట్‌లోని లేక్ ఎలిజబెత్ పార్క్‌లో ఈ వేడుక నిర్వహించారు. దాదాపు 3 వేల మంది ఈ సంబరాన్ని జయప్రదం చేశారు. టాటా యువ హోలీ పేరుతో కార్యక్రమానికి విశేష స్పందం లభించింది. 

  • Tv9 Telugu
  • Publish Date - 4:35 pm, Wed, 27 March 19