న్యూజెర్సీ లో ఉమెన్స్ డే వేడుకలు

న్యూజెర్సీలోని ఎడిసన్ లో ఉమెన్స్ డే వేడుకలో ఎన్నారైలు సందడి చేశారు. తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం నిర్వహించిన ఈవెంట్ లో మహిళలు తమ కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేశారు. అంతేకాదు ఈ వేడుకలో టాటా ఉమెన్ గా డాక్టర్ మీనా మూర్తిని సత్కరించారు టాటా సభ్యులు. ఫ్యాషన్ షో లో మిస్ టాటా ఉమెన్ గా చైతన్య ఎంపికయ్యారు. ఇక టాటా సంస్థ ఈ సందర్భంగా మహిళలకు ఉచిత హెల్త్ స్క్రీనింగ్ సేవల్ని అందించనుంది. 

న్యూజెర్సీ లో ఉమెన్స్ డే వేడుకలు
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 27, 2019 | 5:35 PM