Monkeypox: మహమ్మారిగా మంకీపాక్స్.. మనుషులతోపాటు జంతువులకూ వైరస్.. 58 దేశాల్లో కేసులు..

మంకీపాక్స్ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలా వద్దా అనే దానిపై డబ్ల్యూహెచ్‌ఓ సమావేశం ఏర్పాటు చేయాలని భావించింది. కానీ, దానికంటే ముందే ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్ మంకీపాక్స్‌ను ఒక మహమ్మారిగా ప్రకటించింది.

Monkeypox: మహమ్మారిగా మంకీపాక్స్.. మనుషులతోపాటు జంతువులకూ వైరస్.. 58 దేశాల్లో కేసులు..
Monkeypox
Follow us

|

Updated on: Jun 25, 2022 | 6:36 AM

Monkeypox pandemic: ఓవైపు కరోనా వైరస్‌తో ప్రపంచం పోరాడుతూనే ఉంది. దాన్నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరో మహమ్మారి మంకీపాక్స్ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. ఇది 58 దేశాల్లోని 3417 మందికి సోకినట్టు లెక్కలు చెబుతున్నాయి. దీంతో మంకీపాక్స్ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలా వద్దా అనే దానిపై డబ్ల్యూహెచ్‌ఓ సమావేశం ఏర్పాటు చేయాలని భావించింది. కానీ, దానికంటే ముందే ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్ మంకీపాక్స్‌ను ఒక మహమ్మారిగా ప్రకటించింది. అటు, ప్రపంచ ఆరోగ్యసంస్థ మంకీపాక్స్ వ్యాప్తిపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే ప్రపంచ దేశాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్ (WHN) మంకీపాక్స్‌ను పబ్లిక్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒక్క దేశం లేదా ప్రాంతానికి పరిమితం కాదని హెచ్చరిస్తోంది WHO. మంకీఫాక్స్‌ వ్యాప్తిని నిరోధించడానికి తక్షణ చర్యలు అవసరమని స్పష్టం చేసింది.

కోవిడ్‌లాగా మంకీపాక్స్ అంత తేలికగా వ్యాపించదు కానీ, జాగ్రత్తలు అవసరమని స్పష్టం చేసింది. దీనికి వ్యాక్సిన్‌లు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ, పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ద్వారా కేసుల పెరుగుదలను ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్ గుర్తించింది. చిన్నారుల్లో మంకీపాక్స్ తీవ్రత ఎక్కువ ఉందని హెచ్చరించింది. ఎలుకలు, ఉడుతలు, పెంపుడు జంతువులతో సహా వన్యప్రాణులకు సంక్రమించే ప్రమాదం కూడా ఉందని వల్డ్‌ హెల్త్‌ నెట్‌వర్కింగ్ వింగ్ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ మహమ్మారి కట్టడికి సైతం తక్షణమే చర్యలు చేపట్టిల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!