AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supersonic Aircraft: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం..2024 నుంచి అందుబాటులోకి?

Supersonic Aircraft: చాలాకాలంగా ప్రపపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానాన్ని వినియోగంలోకి తేవాలని అనేక దేశాలు పోటీపడుతున్నాయి. ఈ హైస్పీడ్‌ విమానాల కోసం అమెరికా (America), చైనా (China),..

Supersonic Aircraft: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం..2024 నుంచి అందుబాటులోకి?
Chinese Supersonic Aircraft
Surya Kala
|

Updated on: Feb 04, 2022 | 3:53 PM

Share

Supersonic Aircraft: చాలాకాలంగా ప్రపపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానాన్ని వినియోగంలోకి తేవాలని అనేక దేశాలు పోటీపడుతున్నాయి. ఈ హైస్పీడ్‌ విమానాల కోసం అమెరికా (America), చైనా (China), ఫ్రాన్స్‌ (France), బ్రిటన్‌ వంటి దేశాలు ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. అయితే, చైనా ఈ విష‌యంలో అంద‌రికంటే ముందు ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది. చైనాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ స్పేస్ ట్రాన్స్ పోర్టేష‌న్ హైస్పీడ్ విమానాన్ని త‌యారు చేసింది. ఆ సంస్థ ప్ర‌క‌టించిన ప్ర‌కారం చైనా రాజ‌ధాని బీజింగ్ నుంచి న్యూయార్క్ వ‌ర‌కు కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే ఈ విమానం ప్ర‌యాణిస్తుంద‌ని, గంట‌కు 2600 కిమీ వేగంగా ప్రయాణిస్తుంద‌ని చైనా ప్ర‌క‌టించింది.

జెట్ విమానాల కంటే ఆరురెట్ల వేగంగా ప్ర‌యాణం చేస్తుంద‌ని, టీయాంక్సింగ్ 1, టియాంక్సింగ్ 2 గా పిలిచే ఈ సూప‌ర్ సోనిక్ విమానాల‌ను చైనా సంస్థ ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా ప్ర‌యోగించిన‌ట్టు తెలియ‌జేసింది. అయితే, ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదు. 2024 నుంచి ఈ సూప‌ర్‌సోనిక్ విమానాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా ప్ర‌య‌త్నాలు చేస్తుంది.

Also Read: కుటుంబ సమేతంగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీ కోసం టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

Largest Power Bank: ప్రపంచంలోనే అతి పెద్ద పవర్‌ బ్యాంక్‌.. ఒకేసారి 5 వేల ఫోన్లకు చార్జింగ్‌

Follow Us
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్