జపాన్‌లో ఒకేసారి రెండు భూకంపాలు..

జపాన్‌లో ఈ రోజు ఉదయం రెండు భారీ భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. గంటల వ్యవధిలో ఇవి జపాన్‌ను వణికించాయి. గురువారం రాత్రి 10.43 నిమిషాలకు, తొలి భూకంపం రాగా.. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.6గా నమోదైంది. ఇవాళ ఉదయం ఏడున్నరకు మరోసారి భూమి కంపించగా దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైంది. సముద్రంలో భూకంపం రావడంతో సునామీ ముప్పుగా తొలుత భావించారు. కానీ.. దాని తీవ్రత ఆ స్థాయిలో లేదని అధికారులు చెప్పడంతో […]

జపాన్‌లో ఒకేసారి రెండు భూకంపాలు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 10, 2019 | 12:48 PM

జపాన్‌లో ఈ రోజు ఉదయం రెండు భారీ భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. గంటల వ్యవధిలో ఇవి జపాన్‌ను వణికించాయి. గురువారం రాత్రి 10.43 నిమిషాలకు, తొలి భూకంపం రాగా.. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.6గా నమోదైంది. ఇవాళ ఉదయం ఏడున్నరకు మరోసారి భూమి కంపించగా దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైంది. సముద్రంలో భూకంపం రావడంతో సునామీ ముప్పుగా తొలుత భావించారు. కానీ.. దాని తీవ్రత ఆ స్థాయిలో లేదని అధికారులు చెప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!