ఆ పెంపుడు సింహాన్ని ఆ యజమానికి ఇచ్చేయండి…అధికారులకు కాంబోడియా ప్రధాని ఆదేశం

ఆ పెంపుడు సింహాన్ని ఆ యజమానికి ఇచ్చేయండి...అధికారులకు కాంబోడియా ప్రధాని ఆదేశం
Pet Lion Seized From Owner Returned After Cambodians Pm Intervention

కాంబోడియాలో ఓ వ్యక్తి తానను మురిపెంగా పెంచుకుంటున్న సింహాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని తమ వెంట తీసుకుపోయారు. టిక్ టాక్ లో తను ఆ సింహంతో ఉన్న వీడియోలను ఆ యజమాని పోస్ట్ చేయడంతో అతని ఇంటికి వెళ్లిన అధికారులు ఆ జంతువును తీసుకుపోవడంతో

Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jul 06, 2021 | 7:01 PM

కాంబోడియాలో ఓ వ్యక్తి తానను మురిపెంగా పెంచుకుంటున్న సింహాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని తమ వెంట తీసుకుపోయారు. టిక్ టాక్ లో తను ఆ సింహంతో ఉన్న వీడియోలను ఆ యజమాని పోస్ట్ చేయడంతో అతని ఇంటికి వెళ్లిన అధికారులు ఆ జంతువును తీసుకుపోవడంతో ఆ యజమాని లబోదిబోమన్నాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలనీ, తన సింహాన్ని తనకు ఇప్పించాలంటూ ఏకంగా దేశ ప్రధాని హున్ సేన్ ని కోరాడు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ఆయన ‘దయతో.. సింహాన్ని ఆ యజమానికి తిరిగి ఇప్పించాలని అధఃజికారులను ఆదేశించారు. దాంతో వారు మళ్ళీ దాన్ని తిరిగి అతనికి అప్పగించక తప్పలేదు.

అయితే దాన్ని బోనులో ఉంచాలని ఆదేశించారు. కాంబోడియాలో క్రూర మృగాలను ఇలా పెంపుడు జంతువులుగా [పెంచుకుంటూ ఉంటారు. ఇందుకు వారు లైసెన్స్ తీసుకోవలసి ఉంటుంది. అయితే వీటిని విచ్చల విడిగా వదిలేయరాదన్న రూల్ ఉంది.

Pet Lion Seized From Owner Returned After Cambodians Pm Intervention 2

Pet Lion Seized From Owner Returned After Cambodians Pm Intervention 2

Pet Lion Seized From Owner Returned After Cambodians Pm Intervention 3

Pet Lion Seized From Owner Returned After Cambodians Pm Intervention 3

మరిన్ని ఇక్కడ చూడండి : సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ముఖ్యమంత్రి పై షాకింగ్ కామెంట్స్..(వీడియో):actor kasturi shankar video.

 కరోనా కన్నా .. మాకు చేపలే ఎక్కువ?తమిళనాడు లో కోవిడ్ నిబంధలు ఉల్లంఘన వైరల్ అవుతున్న వీడియో..:Tamil Nadu Video.

 ఒట్టి చేతులతో వెనక్కి ఎందుకు.. చెప్పులు ఎత్తికెళ్తే పోలా..? దొంగతనంకు దర్జాగా లిఫ్ట్ లో వచ్చిన దొంగ..(వీడియో):Viral Video.

 ఫుట్ బాల్ పిచ్‌లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి పెళ్లి ప్రపోజల్..!హోరెత్తిన స్టేడియం..వైరల్ అవుతున్న వీడియో..:Proposal on pitch video.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu