వీడు మనిషి కాదు కసాయి.. చికెన్‌ కూరలో మసాలా తక్కువైందని భార్యను టెర్రస్‌పై నుంచి తోసేసిన భర్త

కొంత మంది తమ ప్రియమైన వారిని కూడా చిన్న చిన్న విషయాలకే హింసించే అత్యంత క్రూరమైన నేచర్ ని కలిగి ఉంటారు. భార్యను కూడా వదలరు. ప్ర‌స్తుతం భార్యాభ‌ర్త‌ల‌కు సంబంధించిన ఓ ఉదంతం చ‌ర్చ‌ల‌లో వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయం పాకిస్థాన్‌కు చెందినదనే వాదన వినిపిస్తోంది. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ పైకప్పు నుండి కింద పడిపోతున్నట్లు కనిపిస్తుంది. ఆమె చాలా తీవ్రంగా గాయపడింది.

వీడు మనిషి కాదు కసాయి.. చికెన్‌ కూరలో మసాలా తక్కువైందని భార్యను టెర్రస్‌పై నుంచి తోసేసిన భర్త
Pakistan Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2024 | 8:19 AM

ప్రతి వ్యక్తిలో మానవత్వం ఉండటం చాలా ముఖ్యం. లేకుంటే మనిషికి జంతువుకు తేడా ఏముంటుంది.. ఎవరికైనా ఆపద ఏర్పడితే వారికీ సహాయం చేయాలని, ఎవరినీ బాధించరాదని  మానవత్వం చెబుతోంది. అయితే, నేటి ప్రపంచంలో మానవత్వాన్ని ప్రదర్శించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కాకపోతే కొంత మంది తమ ప్రియమైన వారిని కూడా చిన్న చిన్న విషయాలకే హింసించే అత్యంత క్రూరమైన నేచర్ ని కలిగి ఉంటారు. భార్యను కూడా వదలరు. ప్ర‌స్తుతం భార్యాభ‌ర్త‌ల‌కు సంబంధించిన ఓ ఉదంతం చ‌ర్చ‌ల‌లో వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయం పాకిస్థాన్‌కు చెందినదనే వాదన వినిపిస్తోంది.

ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ పైకప్పు నుండి కింద పడిపోతున్నట్లు కనిపిస్తుంది. ఆమె చాలా తీవ్రంగా గాయపడింది, ఆమె బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించింది. అప్పుడు ఆమెకు సహాయం చేయడానికి కొంతమంది అక్కడికి చేరుకుని ఆ మహిళను  లేపడం మొదలు పెట్టారు. ఆ మహిళ చప్పుడుతో పైకప్పు నుండి కింద పడడమే కాదు… గాయం కారణంగా విపరీతంగా మూలుగుతున్నదృశ్యం వీడియోలో మీరు చూడవచ్చు. భార్య స్పైసీ చికెన్ వండం లేదనీ, ఆగ్రహించిన పాకిస్తాన్ కు చెందిన తన భార్యను ఎత్తుకుని టెర్రస్‌పై నుంచి కిందకు పడేసినట్లు వీడియోను షేర్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. టీవీ9 ఈ విషయాన్ని ధృవీకరించలేదు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ హృదయ విదారక వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @ZafarHeretic అనే ఐడి పేరుతో షేర్ చేశారు. ‘కోడి కూర లో మసాలాలు సరిగ్గా వేయలేదని పాకిస్తాన్ వ్యక్తి తన భార్యను కిటికీలోంచి బయటకు విసిరాడని మనిషి ఎటువైపు వెళ్తున్నాడని కామెంట్ చేస్తున్నారు.

కేవలం 19 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 68 వేలకు పైగా వీక్షించగా, వేలాది మంది ఈ వీడియోను లైక్ చేసారు. వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ‘ఇది భయానకంగా ఉంది’ అని ఎవరో అంటే , ‘దీనిపై తక్షణ చర్య తీసుకోవాలి, ఎందుకంటే ఈ రకమైన సమస్యను ఎప్పటికీ విస్మరించలేము’ అని ఒకరు అంటున్నారు, అయితే ఒక వినియోగదారు ‘పాకిస్థాన్ ఇదంతా సర్వ సాధారణం’ అని కామెంట్ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!