AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్ : ఇటలీలో రాజకీయ గందరగోళం.. రాజీనామా చేయనున్న ప్రధాని గిసెప్పే కాంటే

ఇటలీ ప్రధాని గిసెప్పే కాంటే సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాంటే ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

కరోనా ఎఫెక్ట్ : ఇటలీలో రాజకీయ గందరగోళం.. రాజీనామా చేయనున్న ప్రధాని గిసెప్పే కాంటే
Sanjay Kasula
|

Updated on: Jan 26, 2021 | 6:51 PM

Share

Italian PM Giuseppe Will Resign : ఇటలీ ప్రధాని గిసెప్పే కాంటే సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాంటే ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటరేల్లాకు తన రాజీనామాను సమర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

బలమైన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే కాంటే రాజీనామా చేసినట్లు సమాచారం. 15 నెలల పాటు కేంద్ర-వామపక్ష కూటమిని నడిపించారు కాంటే. అంతకుముందు మాట్టెయో సాల్విని నేతృత్వంలోని మితవాద పార్టీతో జట్టుకట్టి 15 నెలలు అధికారంలో కాంటే ఉన్నారు. సాల్విని మద్దతు ఉపసంహరించుకోవడంతో తొలిసారి ప్రభుత్వం కూలిపోయింది.

గతవారం పార్లమెంట్​లో జరిగిన విశ్వాస పరీక్షలో కాంటేకు రెండు ఓట్లు దక్కాయి. తన కూటమి భాగస్వామి, మాజీ ప్రధాని మాట్టెయో ఫిరాయింపుతో సెనేట్​లో మెజారిటీ కోల్పోయారు. దీంతో కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఇటలీలో.. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రభావం పడింది.

కాంటే రాజీనామా ఆమోదించి, బలమైన కూటమిని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు సెర్గియో సూచించే అవకాశం ఉంది. లేదా పార్లమెంట్​ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి : 

Casual Racism : ఒకే చోట ఉన్నా.. రెండు పద్ధతులు..! ఆస్ట్రేలియాలో మా క్వారంటైన్ ఎలా సాగిందంటే..!

పేపర్ లెస్ బడ్జెట్‌ సామాన్యులు తెలుసుకునేలా కేంద్రం కొత్త యాప్.. ఇందులోని ప్రత్యేకతలు ఇవే..

Follow Us
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!