భారత్ వద్దంటున్నా.. పాకిస్థాన్‌కు వేల కోట్ల అప్పు ఇస్తున్న IMF ఎవరు? దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పూర్తి వివరాలు
ఐఎంఎఫ్ అనేది 191 దేశాలతో కూడిన ఒక అంతర్జాతీయ సంస్థ. దేశాల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి రుణాలు అందిస్తుంది. ఈ రుణాలకు నిర్దిష్ట షరతులు ఉంటాయి. ఐఎంఎఫ్ నిధులు సభ్య దేశాల కోటా, వడ్డీ, మరియు ఇతర రుణాల ద్వారా వస్తాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
