- Telugu News World Indian Writer salman rushdies condition still critical breathing on ventilator support
Salman Rushdie: ఇంకా విషమంగానే సల్మాన్ రష్దీ పరిస్థితి.. వెంటిలేటర్ సపోర్ట్‌పైనే..
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్‌లో శుక్రవారం దాడి జరిగింది. హదీ మటర్ అనే యువకుడు రష్దీపై కత్తితో దాడి చేశాడు. దీని తర్వాత రష్దీని ఆసుపత్రిలో చేర్చారు.

Salman Rushdie
Updated on: Aug 14, 2022 | 2:26 AM
Share
భారత సంతతికి చెందిన రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్‌లో నిన్న దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. సమాచారం ప్రకారం, ఛాందసవాద బాధితుడైన భారత సంతతికి చెందిన రచయిత సల్మాన్ రష్దీ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. న్యూయార్క్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన రష్దీ.. ఇప్పటికీ వెంటిలేటర్ సపోర్టుపైనే ఉన్నారు. అతని మెడ నుంచి చాలా రక్తం కారుతూనే ఉంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Related Stories
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
బిగ్ బాస్ రెమ్యునరేషన్ దానం చేసిన దివ్వెల మాధురి..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు
ఇండిగో సంక్షోభం.. కన్నీళ్లు పెట్టుకున్న లేడీ ప్యాసింజర్..
వీధి కుక్కలున్నాయి.. పిల్లలు పైలం!
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..
చాట్ జీపీటీ సాయంతో స్కామర్ ఆటకట్టించాడు
Bat Worship: వింత ఆచారం.. గబ్బిలాలకు పూజలు జరిపే గ్రామం
Viral Video: నోట్లో నోరుపెట్టి.. చావుబతుకుల్లో ఉన్న పాముకు CPRతో ప్రాణభిక్ష
IndiGo: నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి.. ఓ తండ్రి ఆవేదన వైరల్!