Pushpa Movie: విదేశాల్లో కొనసాగుతున్న పుష్ప క్రేజ్.. అనసూయతో కలిసి ‘తగ్గేదే లే‘ అంటోన్న న్యూయార్క్ మేయర్..

దసరా సందర్భంగా ఇటీవల న్యూయార్క్‌లోని తెలుగు సంఘం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమానికి యాంకర్ అనసూయ, సింగర్ మంగ్లీ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఆ నగర మేయర్ పాల్గొని..సందడి చేశారు.

Pushpa Movie: విదేశాల్లో కొనసాగుతున్న పుష్ప క్రేజ్.. అనసూయతో కలిసి ‘తగ్గేదే లే‘ అంటోన్న న్యూయార్క్ మేయర్..
Indian Film Pushpa
Follow us
Surya Kala

|

Updated on: Oct 13, 2022 | 10:48 AM

పుష్ప మూవీ రిలీజై 10 నెలలు దాటినా ఇంకా ఈ మూవీ ఫీవర్ కొనసాగుతూనే ఉంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప మూవీ మ్యానరిజం తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకే కాదు.. దేశ విదేశాల ప్రజలను కూడా ఆకట్టుకుంది. అవును  ఈ సినిమాలోని పాటలు, అల్లు అర్జున్‌ లుక్‌, డైలాగ్స్‌కి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజీ అంతా ఇంత కాదు.. సామాన్య ఫ్యాన్స్‌ నుంచి సెలబ్రేటీల వరకు అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా చిత్తూరు యాసలో బన్నీ చెప్పే ‘తగ్గేదే లే’ డైలాగ్‌ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఈ డైలాగ్‌ను ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ వివిధ రకాలుగా వాడుతున్నారు. తాజాగా యాంకర్‌ అనసూయతో కలిసి న్యూయార్క్‌ మేయర్‌ ఈ డైలాగ్‌తో సందడి చేశారు.

తగ్గేదేలే అంటోన్న అనసూయ:

ఇవి కూడా చదవండి

దసరా సందర్భంగా ఇటీవల న్యూయార్క్‌లోని తెలుగు సంఘం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమానికి యాంకర్ అనసూయ, సింగర్ మంగ్లీ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఆ నగర మేయర్ పాల్గొని.. తెలుగు వాళ్లతో కలిసి బతుకమ్మ పండుగలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అనసూయతో కలిసి ‘తగ్గేదే లే‘ అని పుష్ప గెస్చర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వీడియో చూసిన బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మా భారతీయ చిత్రం పుష్పపై ప్రేమని, అభిమానాన్ని చూపించినందుకు న్యూయార్క్‌ మేయర్‌కి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అనసూయ, మంగ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే