Imran Khan Arrest: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అరెస్ట్‌.. ఇస్లామాబాద్‌ హైకోర్టులో ఘర్షణ..

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను పాక్‌ రేంజర్లు అరెస్ట్‌ చేశారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్‌ ఖాన్ ను మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఇస్లామాబాద్‌ హైకోర్టులో హాజరుపర్చిన తరువాత ఇమ్రాన్‌ను రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు.

Imran Khan Arrest: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అరెస్ట్‌.. ఇస్లామాబాద్‌ హైకోర్టులో ఘర్షణ..
Imran Khan
Follow us

|

Updated on: May 09, 2023 | 3:27 PM

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను పాక్‌ రేంజర్లు అరెస్ట్‌ చేశారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్‌ ఖాన్ ను మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఇస్లామాబాద్‌ హైకోర్టులో హాజరుపర్చిన తరువాత ఇమ్రాన్‌ను రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు గతంలో చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన్ను అరెస్టు చేయడం సాధ్యం కాలేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం, దీంతోపాటు కోర్టులో ఆయనకు ఉపశమనం లభించడంతో ఇంతకాలం ఆయన్ను అరెస్టు చేయలేదు.

ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేస్తున్న సమయంలో కోర్టు దగ్గర గొడవలు చెలరేగాయి. ఇమ్రాన్‌ లాయర్‌కు ఈ గొడవలో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం భారీ భధ్రతా సిబ్బంది మధ్య ఇమ్రాన్ ను రహస్య ప్రాంతానికి తరలిస్తున్నట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది.

ఇవి కూడా చదవండి

అయితే, తన హత్య కుట్రకు జరుగుతోందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ పార్టీ.. ఇమ్రాన్‌ అరెస్ట్‌ తరువాత ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్‌ విధించారు.

హైడ్రామా మధ్య ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేశారు పాక్‌ రేంజర్లు. ఇమ్రాన్‌ఖాన్‌ కోర్టులో ఉన్న సమయం లోనే లోపలికి దూసుకొచ్చారు పాక్‌ రేంజర్లు. అల్‌ఖదీర్‌ ట్రస్ట్‌ నిధుల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసినట్టు ప్రకటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!