లంక దాడిలో 359 మంది మృతి..!

ఆదివారం జరిగిన శ్రీలంక బాంబు పేలుడు ఘటనలో ఇప్పటివరకూ 359 మంది చనిపోయినట్లు ప్రకటించారు ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి రువాన్. వారిలో 39 మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపారు. ఈ మృతుల్లో 10 మంది భారతీయులే ఉన్నారని ఆయన చెప్పారు. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న 40 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేలుళ్ల ఘటనతో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించిన సంగతి తెలిసిందే. Sri Lanka’s Defence Minister, Ruwan […]

లంక దాడిలో 359 మంది మృతి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 24, 2019 | 1:00 PM

ఆదివారం జరిగిన శ్రీలంక బాంబు పేలుడు ఘటనలో ఇప్పటివరకూ 359 మంది చనిపోయినట్లు ప్రకటించారు ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి రువాన్. వారిలో 39 మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపారు. ఈ మృతుల్లో 10 మంది భారతీయులే ఉన్నారని ఆయన చెప్పారు. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న 40 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేలుళ్ల ఘటనతో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించిన సంగతి తెలిసిందే.