India – China face off: గాల్వన్‌ ఘర్షణ.. వీడియోను విడుదల చేసిన డ్రాగన్.. ట్విట్ చేసిన గ్లోబల్ టైమ్స్

India - China Border Standoff - Galwan valley Clash Video: లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి గల్వాన్ లోయలో గతేడాది భారత్‌ - చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ హింసాత్మక దాడిలో..

India - China face off: గాల్వన్‌ ఘర్షణ.. వీడియోను విడుదల చేసిన డ్రాగన్.. ట్విట్ చేసిన గ్లోబల్ టైమ్స్
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 20, 2021 | 5:56 AM

India – China Border Standoff – Galwan valley Clash Video: లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి గల్వాన్ లోయలో గతేడాది భారత్‌ – చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ హింసాత్మక దాడిలో 19 మంది భారత సైనికులు అమరులయ్యారు. 2019 జూన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చైనా శుక్రవారం విడుదల చేసింది. ఈ వీడియోను చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. అయితే.. భారత బలగాలే చైనా వైపు దూసుకొచ్చాయని అందులో పేర్కొంది. ఇరు దేశాల సైన్యాలు వాగ్వాదం జరిగినట్లు అందులో కనిపించింది. కాగా ఈ ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు మరణించారని వారికి నివాళులర్పిస్తున్నట్లు చైనా వెల్లడించింది. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు చనిపోయారని.. చాలామంది గాయాలపాలయ్యారని వెల్లడించింది.

ఇదిలాఉంటే. పాంగాంగ్ సరస్సు ఇరువైపులా.. ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. అంతేకాకుండా భారత్-చైనా దేశాల సీనియ‌ర్ క‌మాండ‌ర్ల స్థాయి ప‌దో రౌండ్ చ‌ర్చ‌లు శనివారం జ‌ర‌గ‌నున్నాయి.  ఈ క్రమంలోనే వీడియో విడుదల చేయడంపై ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read:

India – China Border Standoff: తూర్పు లడఖ్‌లో పూర్త‌యిన భారత్ – చైనా బ‌ల‌గాల ఉపసంహ‌ర‌ణ‌..

మోదీ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించడం ఫ్యాష‌న్‌గా మారింది.. కేరళలో బీజేపీ ప్రభుత్వమే నా లక్ష్యం: మెట్రో శ్రీధరన్

పండగే పండగ.. ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే
పండగే పండగ.. ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే
చికెన్ సాంబార్ ఒక్కసారి ఇంట్లో చేయండి.. ఎందులోకైనా అదుర్స్!
చికెన్ సాంబార్ ఒక్కసారి ఇంట్లో చేయండి.. ఎందులోకైనా అదుర్స్!
శని ప్రదోష వ్రతం రోజున ఈ పని చేయండి ఆర్థికంగా లాభాలు అందుకుంటారు
శని ప్రదోష వ్రతం రోజున ఈ పని చేయండి ఆర్థికంగా లాభాలు అందుకుంటారు
ప్రాణంగా ప్రేమిస్తే వదిలేసింది
ప్రాణంగా ప్రేమిస్తే వదిలేసింది
మతిపోగొట్టే ప్లాన్‌.. రూ.321కే ఏడాది వ్యాలిడిటీ.. ఎవరికో తెలుసా?
మతిపోగొట్టే ప్లాన్‌.. రూ.321కే ఏడాది వ్యాలిడిటీ.. ఎవరికో తెలుసా?
ఈ సీజన్‌లో జీడిపప్పు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..
ఈ సీజన్‌లో జీడిపప్పు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..
దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..