కూతుర్ల బాయ్‌ఫ్రెండ్స్‌‌తో శృంగారం… ఆపై జైలుకు

ఆమె వయసు 41 ఏళ్లు. పెళ్లై టీనేజ్ వయసులో ఉన్న ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. కానీ చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా..వయసు పెరిగినా ఆమె కోరికలు మాత్రం చావలేదు. తన కోరికలు తీర్చుకోవడానికి కూతుర్ల బాయ్‌ఫ్రెండ్స్‌ను ఉపయోగించుకుంది. 15, 16 ఏళ్ల టీనేజ్ కుర్రాళ్లతో శృంగారం జరిపింది. విషయం వెలుగులోకి రావడంతో ఇప్పుడు జైలులో శిక్ష అనుభవిస్తోంది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన.. అమెరికాలోని కాలిఫోర్నియాలోని విసేలియా ఏరియాలో వెలుగుచూసింది. కాలిఫోర్నియాకు […]

కూతుర్ల బాయ్‌ఫ్రెండ్స్‌‌తో శృంగారం... ఆపై జైలుకు
Follow us

|

Updated on: Apr 18, 2019 | 7:57 AM

ఆమె వయసు 41 ఏళ్లు. పెళ్లై టీనేజ్ వయసులో ఉన్న ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. కానీ చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా..వయసు పెరిగినా ఆమె కోరికలు మాత్రం చావలేదు. తన కోరికలు తీర్చుకోవడానికి కూతుర్ల బాయ్‌ఫ్రెండ్స్‌ను ఉపయోగించుకుంది. 15, 16 ఏళ్ల టీనేజ్ కుర్రాళ్లతో శృంగారం జరిపింది. విషయం వెలుగులోకి రావడంతో ఇప్పుడు జైలులో శిక్ష అనుభవిస్తోంది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన.. అమెరికాలోని కాలిఫోర్నియాలోని విసేలియా ఏరియాలో వెలుగుచూసింది. కాలిఫోర్నియాకు చెందిన లైటిల్ అనే 41 ఏళ్ల మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. టీనేజ్ వయసులో ఉన్న ఆ ఇద్దరు కూతుర్లు…స్కూల్ విద్యను అభ్యశిస్తున్నారు. వారు తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను ఇంటికి తీసుకొచ్చి, తల్లికి పరిచయం చేశారు. వారికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్న లైటిల్… వారితో శృంగారం చేసింది. ఇద్దరు కుర్రాల్లను కారులో విసేలియాకు తీసుకెళ్లింది. అక్కడ వారికి మందు, సిగరెట్స్ అందించింది. ఆ తర్వాత శృంగారం చేయాల్సిందిగా వారిని బలవంతం చేసింది. ఇలా ఇద్దరితో కలిసి 21 సార్లు సెక్స్ చేసినట్టు డాక్టర్లు గుర్తించారు.  లైటిల్ భర్త వారిపై చూపించే ఆప్యాయతకు గిల్ట్ ఫీల్ అయిన వారిలోని ఓ కుర్రాడు ఆ తర్వాత నుంచి ఆమెతో కలవడం మానేశాడు.

అయితే అతన్ని వదిలిపెట్టడం ఇష్టం లేని లైటిల్… తరుచూ కలిసి శృంగారం చేయాల్సిందిగా బలవంతం పెట్టింది. దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేయగా లైటిల్ టీనేజ్ కుర్రాలతో సెక్స్ చేసిందని తేలింది. దీంతో లైటిల్‌కు ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు. కూతుర్ల బాయ్‌ఫ్రెండ్స్‌తో సెక్స్ జరిపిన భార్య నుంచి విడాకులు కోరుతూ లైటిల్ భర్త విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?