వావ్ మిరాకిల్.. 5 నెలలకే పుట్టేసి గిన్నీస్ రికార్డు సాధించిన ముగ్గురు కవలలు

సాధారణంగా శిశువులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలకు పుడతారు. కొంతమంది 8 నెలలు.. మరికొందరు 7 నెలలకు కూడా పుడుతుంటారు. కానీ బ్రిటన్ కు చెందిన ఓ మహిళ మాత్రం 5 నెలలకే ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చింది.

వావ్ మిరాకిల్.. 5 నెలలకే పుట్టేసి గిన్నీస్ రికార్డు సాధించిన ముగ్గురు కవలలు
Childrens
Follow us

|

Updated on: Mar 30, 2023 | 9:25 PM

సాధారణంగా శిశువులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలకు పుడతారు. కొంతమంది 8 నెలలు.. మరికొందరు 7 నెలలకు కూడా పుడుతుంటారు. కానీ బ్రిటన్ కు చెందిన ఓ మహిళ మాత్రం 5 నెలలకే ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చింది. అంతేకాదండోయ్ ప్రపంచలోనే అతితక్కువ కాలం తల్లి గర్భంలో కవలలుగా వీరు గిన్నిస్ రికార్డ్ కూడా సాధించేశారు. వివరాల్లోకి వెళ్తే బ్రిటన్ కు చెందిన ఓ మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే ఈ చిన్నారులు పుట్టడానికి మూడు వారాల ముందే ఆమెకు తాను గర్భిణి అన్న విషయం తెలిసింది.

అయితే ఈ చిన్నారులు కేవలం 159 రోజులు..అంటే 22 వారాల 5 రోజులు మాత్రమే తల్లిగర్భంలో ఉన్నారు. అలాగే అతి తక్కువ బరువుతో జన్మించిన కవల పిల్లలుగాను వీరు నిలిచారు.   వీరు పుట్టినప్పుడు  ఈ ముగ్గురి మొత్తం బరువు కేవలం 1.28 కిలోలు మాత్రమే. నాలుగు నెలల ముందుగా పుట్టిన ఈ శిశువులను సురక్షితంగా ఉంచడానికి కొన్ని నెలల పాటు వైద్యులు ఆసుపత్రిలోనే ఉంచారు.  ప్రస్తుతం వీరికి రెండేళ్లు.  ప్రస్తుతం వారి తల్లిదండ్రులు  నెలల నిండక ముందు పుట్టిన శిశువులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి  సామాజిక మాధ్యమాల్లో ఎంతోమందికి అవగాహన కల్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన