AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇకపై పబ్లిక్‌ పూల్స్‌లో టాప్‌లెస్‌గా స్విమ్మింగ్‌ చేయొచ్చు.. మహిళ పోరాటంతో దిగొచ్చిన అధికారులు.

పబ్లిక్‌గా ఉండే స్విమ్మింగ్‌ పూల్స్‌లో ఇకపై మహిళలు సైతం టాప్‌లెస్‌ స్విమ్మింగ్ చేయొచ్చని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ హక్కును ఓ మహిళ పోరాడి మరీ సాధించింది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది.? అసలు టాప్‌లెస్‌ స్విమ్మింగ్‌ కోసం ఆ మహిళ ఎందుకు పొరాడింది లాంటి వివరాలు..

Viral News: ఇకపై పబ్లిక్‌ పూల్స్‌లో టాప్‌లెస్‌గా స్విమ్మింగ్‌ చేయొచ్చు.. మహిళ పోరాటంతో దిగొచ్చిన అధికారులు.
Topless Swimming
Narender Vaitla
|

Updated on: Mar 11, 2023 | 7:29 PM

Share

పబ్లిక్‌గా ఉండే స్విమ్మింగ్‌ పూల్స్‌లో ఇకపై మహిళలు సైతం టాప్‌లెస్‌ స్విమ్మింగ్ చేయొచ్చని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ హక్కును ఓ మహిళ పోరాడి మరీ సాధించింది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది.? అసలు టాప్‌లెస్‌ స్విమ్మింగ్‌ కోసం ఆ మహిళ ఎందుకు పొరాడింది లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. జర్మనీలో కొన్ని నగరాల్లో పబ్లిక్‌ పూల్స్‌ వద్ద టాప్‌లెస్‌ స్విమ్మింగ్‌కు అనుమతి ఉంది. అయితే ఒక్క బెర్లిన్‌ నగరంలో మాత్రం ఈ అనుమతి లేదు.

ఇటీవల బెర్లిన్‌కు చెందిన మహిళ స్థానికంగా ఉన్న ఓ ఓపెన్‌-ఎయిర్‌ పూల్‌లో టాప్‌లెస్‌గా సన్‌బాత్‌ చేసింది. అయితే అక్కడి సిబ్బంది దీనికి అభ్యంతరం చెప్పి సదరు మహిళను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో స్విమ్మింగ్‌ పూల్‌లో దుస్తుల విషయంలో మహిళలకు సమానత్వం కల్పించాలని, పురుషుల్లాగే టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేసేందుకు అనుమతి కల్పించాలని కోరుతూ.. సెనేట్‌ అంబుడ్స్‌పర్సన్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేసింది.

మహిళ ఫిర్యాదును స్వీకరించిన అధికారులు.. ఇకపై బెర్లిన్‌లోని పబ్లిక్‌ పూల్స్‌లో టాప్‌లెస్‌గా స్మిమ్మింగ్‌ చేసుకునేందుకు అంగీకరించారు. ఇందులో భాగంగా బెర్లిన్‌లో పబ్లిక్‌ పూల్స్‌ని నిర్వహించే బెర్లినర్‌ బేడర్బెట్రీబ్‌ దుస్తుల నిబంధనలను మార్చేసింది. అయితే ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయనే దానిపై క్లారిటీ రాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..