న్యూజెర్సీలో అదరగొట్టిన ఎన్నారై మహిళలు
న్యూజెర్సీలో ఎన్నారై మహిళలు మహిళా దినోత్సవ కార్యక్రమంలో సందడి చేశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ నిర్వహించిన ఈ వెంట్‌లో ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సినిమా పాటలకు స్టెప్పులతో దాదాపు ఐదు వందల మహిళలు కార్యక్రమాన్ని ఎంజాయ్ చేశారు. డీజే మ్యూజిక్ అలరించగా.. తెలుగు సినీ గీతలకు స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం జరిగింది. 16 నగరాల్లో ఆటా నిర్వహిస్తున్న వుమెన్స్ డే కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.