Hindu Temple: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?
హిందూ దేవాలయాలు భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా ఉన్నాయి. ఈ రోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం తెలుసుకుందాం.ఈ ఆలయం కంబోడియాలోని అంకోర్‌లో ఉంది. సిమ్రిప్ నగరంలో మెకాంగ్ నది ఒడ్డున అంగ్కోర్ ఉంది. ఈ ఆలయం దాదాపు 2 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది విష్ణువు ఆలయం. దీని పాత పేరు యశోదపూర్...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
